ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలను సందర్శించిన ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి
By: Mohammad Imran
On
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించిన ఎమ్మెల్సీ అభ్యర్థి
*డాక్టర్. వి.నరేందర్ రెడ్డి*
చురకలు ప్రతినిధి
కరీంనగర్, సెప్టెంబర్,18
పట్టభద్రుల ఎమ్మెల్సీ* *ఎన్నికల ప్రచారంలో భాగంగా
డాక్టర్ వి.నరేందర్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తూ నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సందర్శించి అధ్యాపకులతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొని మాట్లాడారు*.
*ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగా అభివృద్ధికై అధ్యాపకులకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికై తనని ఎమ్మెల్సీగా గెలిపించాలని అభ్యర్థించారు నూతన శఖం ఆరంభించడానికి తన విజయ మూలం కావాలని ఆకాంక్షించారు.*
*విద్యారంగాభివృద్ధికి దిక్సూచిగా నిలుస్తున్న నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపిస్తామని ప్రకటిస్తూ పట్టభద్రులందరూ వారిని గెలిపించాలని కోరారు*
Tags:

