ఎమ్మెల్సి నీ సన్మానించిన కాంట్రాక్టర్లు

ఎమ్మెల్సి నీ సన్మానించిన కాంట్రాక్టర్లు

ఎమ్మెల్సీను   IMG-20241011-WA0012సన్మానించిన  కాంట్రాక్టర్లు 

చురకలు విలేఖరి 
జగిత్యాల అక్టోబర్,11

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నీ సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కాంట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు 
జగిత్యాల మున్సిపాలిటీ కాంట్రాక్టర్ల 15 నెలల క్రింద చేసిన అభివృద్ధి పనుల బిల్లులు ఇబ్బంది పడుతున్న సమయంలో  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  దృష్టికి తీసుకుపోగా వారు వెనువంటనే స్పందించి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క  దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక శాఖ నుండి జగిత్యాల మున్సిపాలిటీ కాంటాక్ట్లకు బకాయి ఉన్న నాలుగు కోట్ల రూపాయల నిధులు విజయదశమి సందర్భంగా కానుక ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. మున్సిపల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్  , కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య  , గాజుల రాజేందర్ , అల్లాల రమేష్ రావు  , మొగిలి  , చీటి లక్ష్మీనారాయణ  , వీరబత్తిని శ్రీనివాస్  , మల్లేశం , వెంకట్  ,   ముద్దం రాజిరెడ్డి  , నవీన్ వివిధ హోదాలో ఉన్న నాయకులు మరియు కాంట్రాక్టర్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు...

Tags:

Related Posts