*సిఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్సీ రమణ
By: Mohammad Imran
On
*సిఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ
జగిత్యాల పట్టణం 39వార్డు చెందిన గూడూరి రామచంద్రం కు ,సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రు.60,000/ వేల చెక్కును,01వార్డుకు చెందిన గాజవాడ వీరేశం కు ,రూ 15,000/- రూపాయల విలువ గల చెక్కులను జగిత్యాల ఎమ్మెల్సీ కార్యాలయంలో పంపిణీ చేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎల్ రమణ 
ఈ కార్యక్రమంలో BRS పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్,మాజీ జడ్పీటీసీ కొలుముల రమణ,మాజీ పాక్స్ చైర్మన్ సాగి సత్యం రావు,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దయ్యాల మల్లారెడ్డి,BRS పట్టణ ఉపాధ్యక్షులు తాజ్ బాయ్,వొళ్ళల గంగాధర్, వనమాల నిరంజన్,ఏలేటి సురేందర్ రెడ్డి,గాజుల శ్రీనివాస్,చిలుక రాజలింగం తదితరులు పాల్గొన్నారు.
Tags:

