దుర్గా దేవి ఉత్సవాలలో పాల్గొన్న నరేందర్ రెడ్డి
By: Mohammad Imran
On
జగిత్యాల జిల్లా కొడిమ్యాలలోని వందేమాతరం యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ MLC పట్టభద్రుల అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి 
Tags:

