వైశ్యులకు అన్ని రకాలుగా సహకారం అందిస్తా నరేందర్ రెడ్డి

వైశ్యులకు అన్ని రకాలుగా సహకారం అందిస్తా నరేందర్ రెడ్డి

*సుల్తానాబాద్ పట్టణంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ -మెదక్ నిజామాబాద్- అదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి "అల్ఫోర్స్" డా.వి.నరేందర్ రెడ్డి*
*************************
*సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులచే ఏర్పాటు చేసినటువంటి ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి కరీంనగర్- నిజామాబాద్- అదిలాబాద్- మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి  నరేందర్ రెడ్డి IMG-20241004-WA0000  ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు*
     *ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైశ్య సంఘానికి అన్ని రకాలుగా తోడ్పాటు అందించి అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు.*
 *ఈ కార్యక్రమంలో కొమురవెల్లి రామ్మూర్తి గారు గౌరవ అధ్యక్షులు ఆర్యవైశ్య సంఘం సుల్తానాబాద్, నాగమల్ల ప్రశాంత్ గారు గౌరవ అధ్యక్షులు ఆర్యవైశ్య* *యువజన సంఘం సుల్తానాబాద్,  కొమురవెల్లి భాస్కర్ గారు అధ్యక్షులు ఆర్యవైశ్య సంఘం సుల్తానాబాద్,* 
*టీ.రాజేంద్రప్రసాద్ గారు ప్రధాన కార్యదర్శి ఆర్యవైశ్య సంఘం సుల్తానాబాద్,  మాడూరి సందీప్ గారు ఆర్యవైశ్య యవజన సంఘం అధ్యక్షులు,   శ్రీమతి బాదం వాణి గారు* *తదితరులు పాల్గొన్నారు*

Tags:

Related Posts