ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వండి. కునామనేనికి నరేందర్ రెడ్డి వినతి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వండి. కునామనేనికి నరేందర్ రెడ్డి వినతి

-  *ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వండి..*

- *సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కునమనేనికి నరేందర్ రెడ్డి వినతి..*
చురకలు ప్రతినిధి కరీంనగర్ అక్టోబర్ 30

రానున్న పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్న తనకు సిపిఐ పార్టీతో పాటు దాని అనుబంధ సంఘాలైన  ఏఐఎస్ఎఫ్  ఎఐటియుసి  సంఘాల మద్దతు కోరుతూ బుధవారం నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో కొత్తగూడెం ఎమ్మెల్యే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కూనమనేని సాంబశివరావును కలిసి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు.. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ..గత 34 ఏళ్లుగా రాష్ట్రంలో ఎన్నో విద్యాసంస్థలు నెలకొల్పి  వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విలువలతో కూడిన విద్యను అందించినాని ...శాసన మండలికి  పోటీ చేయబోతున్న తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించి  రానున్న పట్టబద్రుల ఎన్నికల్లో మద్దతు తెలిపారని వినతి పత్రంలో కోరారు.. ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి , మర్రి వెంకటస్వామి తదితరులు ఉన్నారుIMG-20241030-WA0007

Tags:

Related Posts