వీరభద్ర స్వామిని దర్శించుకున్న నరేందర్ రెడ్డి
By: Mohammad Imran
On
కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్న ఆల్ఫోర్స్ విద్య సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి
చురకలు విలేఖరి
హన్మకొండ
హన్మకొండ జిల్లా కొత్తకొండ వీరభద్రస్వామిని ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకున్నారు.. ఈ సందర్భంగా స్వామివారికి కోరమీసాలు, గుమ్మడికాయలు చెల్లించి మొక్కులు చెల్లించుకున్నారు..ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు అనంతరం EO కిషన్ రావు స్వామివారి చిత్రపటాన్నీ అందజేసి ఘనంగాసన్మానించారు..తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని..కొత్త కొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం అందరి మీద ఉండాలని వేడుకుంటున్నట్లు తెలిపారు..
Tags:

