కరీంనగర్ బార్ అసోసియేషన్ లో నరేందర్ రెడ్డి ప్రచారం
By: Mohammad Imran
On
కరీంనగర్ బార్ అసోసియేషన్ లో నరేందర్ రెడ్డి ప్రచారం
కరీంనగర్
ఆల్ఫార్స్ విద్య సంస్థల అధినేత నరేందర్ రెడ్డి బుధవారం కరీంనగర్ లోని జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ లో కరీంనగర్ కు చెందిన న్యాయవాదులతో కలిశారు. జరుగ బోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్న నరేందర్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాల్సింది గా న్యాయవాదులను కోరారు 
Tags:

