నూతన నియామకం

నూతన నియామకం

నూతన నియామకం.

చురకలు విలేకరి, జగిత్యాల, సెప్టెంబర్ 26 : సమాచార హక్కు పరిరక్షణ సమితి జగిత్యాల జిల్లా కన్వీనర్ గా  పట్టణానికి చెందిన సుజాత్ అలీని నియమిస్తూ రాష్ట్ర కన్వీనర్  కన్నెబోయిన ఉషారాణి  గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సుజాత్ అలీ మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన  ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.IMG-20240926-WA0001

Tags:

Related Posts