ప్రజలకు పోలిసుల విజ్ఞప్తి

ప్రజలకు పోలిసుల విజ్ఞప్తి

ప్రజలకు జగిత్యాల పోలీసుల విజ్ఞప్తి...*


చురకలు విలేఖరి 
జగిత్యాల, అక్టోబర్,07

*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటా కుటుంబ  సర్వే అనే కార్యక్రమం జిల్లాలో జరుగుతుంది..దాన్ని ఆసరాగా తీసుకొని కొంత మంది సైబర్ నేరగాళ్లు గాని, అపరిచిత వ్యక్తులు గాని మీ మీ ఇండ్లలోకి వచ్చి ఆధార్ కార్డ్ లు గాని, బ్యాంక్ పాస్ బుక్ లు గాని అడిగితే ఇవ్వవద్దని, ఫోన్ నెం మరియు OTP  లు చెప్పవద్దని పోలీసులు కోరారు.IMG-20241107-WA0002

Tags:

Related Posts