కృష్ణవేణిలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

కృష్ణవేణిలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

జగిత్యాల జిల్లా కేంద్రంలో గల శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు, పాఠశాలని విద్యార్థినీలు వివిధ పూలతో అలంకరించిన బతుకమ్మలు ఆవుతోంది ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమం సందర్భంగా ప్రిన్సిపాల్ జ్యోతి మాట్లాడుతూ ప్రకృతి గొప్పతనాన్ని తెలిసేలా ప్రకృతి ఒడిలోని పూసే పూలను అలంకరించి అమ్మవారి లాగా పూజిస్తూ చేసుకునే గొప్ప పండుగ అని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు దాండియా ఆడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు పోషకులు పాల్గొన్నారు 
కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ జ్యోతి, దివ్య కరుణ 
ఫిరోజ్, జానకిరామ్ , రామ్, తదితరులు పాల్గొన్నారు.IMG-20241001-WA0007

Tags:

Related Posts