వినాయకుని వద్ద మహిళకు పూనకం

వినాయకుని వద్ద మహిళకు పూనకం

జగిత్యాల జిల్లా 
 *లాంబోదరుడి వద్ద మహిళకు పూనకం*
జగిత్యాల పట్టణము వానినగర్ ధర్మశాల వద్ద  త్రిషుల్ యూత్ వారి 40అడుగుల మహా గణపతి మంటపం వద్ద నిన్న నాగు పాము 
 మంటపంలోనికి వచ్చిన  నిత్యం పూజలు అందుకుంటున్న గణపతి విగ్రహం మేడలో చుట్టుకొని వెళ్ళిపోయినది ఈ రోజు ఉదయం అదే గణపతి విగ్రహం వద్ద వానినగర్ కు చెందిన ఓ మహిళకు పూనకం వచ్చి నాగు పాములా నాట్యం చేయడం తో  భక్తులు అక్కడికి వచ్చి విశేష పూజలు చేస్తున్నారుIMG-20240917-WA0000

Tags:

Related Posts