మున్నూరుకాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి గా పురంశెట్టి బాలయ్య

మున్నూరుకాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి గా పురంశెట్టి బాలయ్య

మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా  పురంశెట్టి బాలయ్య.

గన్నేరువరం:
గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామానికి చెందిన పురంశెట్టి బాలయ్య ను మున్నూరు కాపు రాష్ట్ర కార్యదర్శిఘా నియామక ఉత్తర్వులను రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్  ఉత్తర్వులు జారిచేసారు. ఈ సందర్బంగా పురంశెట్టి బాలయ్య మాట్లాడుతూ సంఘం అభివృద్ధి కొరకు కృషి చేస్తానని, తనను నియమించిన శ్రీ. కొండా దేవయ్య గారికి, తన నియామకానికి కృషి చేసిన  కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీ. డాక్టర్. కొనగాల మహేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్బంగా రాష్ట్ర కార్యదర్శి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చల్ల హరిశంకర్ గంప వెంకన్న బొడ్డు సునీల్ కటుకం తిరుపతి గోంటి సంతోష్ మార్గం కనుకయ్య తోట పర్శరాములు కనుకయ్య వరాల పర్శరాములు, మార్గం మల్లేశం, బొడ్డు బాలయ్య కొట్టె నర్సయ్య తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.IMG-20241010-WA0004

Tags:

Related Posts