మెట్ పల్లి డిఎస్పీ గా రాములు
By: Mohammad Imran
On
మెట్ పల్లి డిఎస్పీ బదిలీ
చురకలు విలేఖరి
మెట్ పల్లి , నవంబర్,08
జగిత్యాల జిల్లా మెట్ పల్లి డిఎస్పీ కె ఉమా మహేశ్వర రావు ను హైద్రాబాద్ డిజిపి కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో ములుగు జిల్లా డీసీ ఆర్ బి డిఎస్పీ గా పనీ చేస్తున్న ఏ రాములు కు మెట్ పల్లి డిఎస్పీ గా బదిలీ చేశారు..
Tags:

