5 లక్షల ప్రమాద భీమ చేక్ అందజేత
By: Mohammad Imran
On
జగిత్యాల
ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నీలగిరి ప్రదీప్ రావు చేతుల మీదుగా ప్రమాద బీమా చెక్ నేషనల్ ఇన్సూరెన్స్ ద్వారా కీ,,శే,, ఎన్నమనేని సృజన్ రావు సతీమణి ఎన్నమనేని ప్రణవి కు 5 లక్షల రూపాయలప్రమాద బీమా చెక్ను శనివారం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గండ్ర రామేశ్వర్ రావు (నేషనల్ ఇన్సూరెన్స్ )మరియు వెలమ సంక్షేమ మండలి,జగిత్యాల అద్యక్షులు: అయిల్నేని సాగర్ రావు ,ప్రధాన కార్యదర్శి :దన్నపునేని వేణు గోపాల్ రావు , కోశాధికారి: వెన్నమనేని కృష్ణ రావు ,సంఘటిత కార్యదర్శులు :అయిల్నేని రవీందర్ రావు ,ఇమ్మానేని ప్రశాంత్ రావు మరియు కార్యవర్గ సభ్యులు :మేన్నేని సురేందర్ రావు ,తాండ్ర అనిల్ రావు ,యచమనేని అజయ్ రావు మరియు దోనకంటి వేణు గోపాల్ రావు ,బోయినిపెల్లి ఆనంద రావు లు పాల్గొన్నారు.
Tags:

