అత్యాశే సైబర్ నేరగాళ్లకు ఆయుధం. మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీంల పట్ల అప్రమత్తంగా ఉండాలి. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోకుమార్.

అత్యాశే సైబర్ నేరగాళ్లకు ఆయుధం.  మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీంల పట్ల అప్రమత్తంగా ఉండాలి.  జగిత్యాల జిల్లా ఎస్పీ అశోకుమార్.

అత్యాశే సైబర్ నేరగాళ్లకు ఆయుధం.

మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీంల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోకుమార్.


చురకలు ప్రతినిధి, జగిత్యాల, జనవరి 21 : అత్యాశే సైబర్ నేరగాళ్లకు ఆయుధమని, మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీంల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ విలాసవంతమైన వస్తువులిస్తామని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని, విదేశి యాత్రలకు పంపుతామని రకరకాల మాయమాటలతో ఆపర్లు పెట్టి ప్రజల నుండి సభ్యత్వాలు సేకరించి, వారితో మరికొంతమందిని చేర్పించే ప్రయత్నం చేస్తూ ఎంత ఎక్కువ మందిని సభ్యులుగా చేర్పిస్తే అంత అధిక
మొత్తంలో డబ్బులు తిరిగొస్తాయని నమ్మించి ప్రజలను మభ్యపెట్టే కొత్త కొత్త టెక్నిక్లలతో నేరగాళ్లు మార్కెట్లోకి వస్తున్నారని వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ విధమైన ఆర్థిక ప్రయోజనం ఊరికే చేయరని, సోషల్ మీడియాలో వచ్చే లింక్లు, ఫోన్ కాల్స్, మేసేజ్ల పట్ల అప్రమత్తం ఉండాలన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న కూడా మోసపోతే ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్క ఫిర్యాదు చేయాలని, 1930 టోల్
ఫ్రీకి కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. జిల్లాలో సైబర్ నేరాల నివారణకు డిఎస్పీ రంగారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం పని చేస్తుందన్నారు.IMG-20241227-WA0897

Tags:

Related Posts