కళ్యాణి స్కూల్ లో ఘానంగా ఘానతంత్ర వేడుకలు

కళ్యాణి స్కూల్ లో ఘానంగా ఘానతంత్ర వేడుకలు

*బుగ్గారం మండల కేంద్రంలోని కళ్యాణి స్కూల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు* 

*ముఖ్యఅతిథిగా పాల్గొన్న బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ గారు* 


జగిత్యాల : *బుగ్గారం మండల కేంద్రంలోని కళ్యాణి స్కూల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాల నుండి బస్టాండు వరకు కొనసాగిన  ర్యాలీలో పిల్లల వేషధారణ పలువురిని అబ్రపరిచాయి అనంతరం పాఠశాల ఆవరణలో  జెండా ఆవిష్కరించి వేడుకలను ఘనంగా నిర్వహించారు*
*ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ గారు*  *పాల్గొని క్రీడలలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు ప్రైజులు అందించారు అనంతరం* *వేముల సుభాష్ మాట్లాడుతూ పట్టణాలకు దీటుగా మన బుగ్గారం మండల కేంద్రంలోని కళ్యాణి విద్యాలయంలో విద్య ఉందని మరియు గణతంత్ర దినోత్సవ వేడుకల గురించి వివరించారు* *ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎండి అబ్దుల్ రహమాన్ ప్రిన్సిపాల్ బిసగోని రవి. గ్రామ కార్యదర్శి అక్బర్.కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు నగునూరి నర్సాగౌడ్,కాంగ్రెస్ పార్టీ యువజన మండల అధ్యక్షులు సిగిరి అంజన్న కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు రాజన్న  వివిధ పార్టీల నాయకులు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు*IMG-20250126-WA1961

Tags:

Related Posts