గురువుల పాత్ర వెళ్లకట్టలేనిది సీఐ నిరంజన్ రెడ్డి

గురువుల పాత్ర వెళ్లకట్టలేనిది సీఐ నిరంజన్ రెడ్డి

గురువుల పాత్ర వెలకట్టలేనిది
-మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి

చురకలు ప్రతినిధి 
మెట్ పల్లి, ఫిబ్రవరి, 05

సమాజంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.మెట్ పల్లి పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సీఐ నిరంజన్ రెడ్డిని బుధవారం సన్మానించారు.ఇటీవల ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపిక కావడం పట్ల అభినందనలు తెలిపారు.అనంతరం సీఐ మాట్లాడుతూ తాను ఈ ఉన్నత మైన స్థాయిలో ఉన్నానంటే,ప్రతిష్టాత్మకమైన అవార్డుకు అందుకుంటున్నానంటే దానికి ఎంతో మంది మీ లాంటి గురువులే కారణమన్నారు.ఈ సన్మాన కార్యక్రమం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.
పదవీ విరమణ చేసిన ఉద్యోగులు సిఐ నిరంజన్ రెడ్డి ని ఇండియన్ పోలీస్ మెడల్ తీసుకున్న సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో ఘనంగా సన్మానించినారుIMG-20250205-WA0093

Tags:

Related Posts