జగిత్యాలలో హెలికాప్టర్లు చక్కర్లు

జగిత్యాలలో హెలికాప్టర్లు చక్కర్లు

జగిత్యాలలో హెలికాప్టర్లు చక్కర్లు

 

చురకలు విలేకరి, జగిత్యాల, ఫిబ్రవరి 8 : జగిత్యాల పట్టణంలో శనివారం ఉదయం 10:30 గంటల సమయంలో ఓ హెలికాప్టర్ చక్కర్లు కొట్టుండడంతో పట్టణ ప్రజలు ఆసక్తిగా గమనించారు. ఆ హెలికాప్టర్ భారీ శబ్దంతో జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణ పరిసరాల్లోనే అటు, ఇటు చక్కర్లు వేయడంతో ఈ ప్రాంతంలో జరిపే విఐపి పర్యటనలో భాగంగా ఏరియల్ సర్వేకు సంబంధించి హెలికాప్టర్ ఆయి ఉండవచ్చని నలుగురు గుమిగూడిన చోట చర్చించుకోవడం కనిపించింది. అయితే ఈ హెలికాప్టర్ దాదాపు పదుల సార్లు అటు ఇటు అటు ఇటు చక్కర్లు కొట్టింది.IMG-20250208-WA0027

Tags:

Related Posts