మజీద్ కమిటీ సభ్యులకు చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

మజీద్ కమిటీ సభ్యులకు చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

జగిత్యాల పట్టణ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ మజీద్ (అమీన బాద్ )అభివృద్ధి పనులకు గతంలో 4 లక్షలు SDF నిధులు మంజూరు చేయగా ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు నేడు 3,71,288 రూపాయల విలువ గల చెక్కును  ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్
 మజీద్ వద్ద మజీద్ కమిటీ సభ్యులకు చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా  జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ ను IMG-20250120-WA0918IMG-20250120-WA0918మజీద్ కమిటీ సభ్యులు శాలువా తో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,వార్డ్ కౌన్సిలర్  బాలే శంకర్, పంబాల రాము, సీనియర్ నాయకులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, అడువాల లక్ష్మణ్ , ఆదిల్ పటేల్,సుల్తాన్ ఉద్దీన్ అహ్మద్,దుమల రాజ్ కుమార్,ప్రవీణ్ రావు,
ఫుర్ఖాన్, రాజు, గంగాధర్, శ్రీనివాస్,రహీం భాయ్,గట్టు రాజు,మైనార్టీ నాయకులు,మజీద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Tags:

Related Posts