జగిత్యాలకు చేరుకున్న ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్ర

జగిత్యాలకు చేరుకున్న ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్ర

IMG-20241112-WA0006

జగిత్యాలకు చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు...

 కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్రకు మద్దతుగా  హరీష్ రావు.

 రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా  ...

కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాదయాత్ర చేపట్టారు. ..

మంగళవారం ఉదయం కోరుట్ల లో ప్రారంభమైన పాదయాత్ర చల్ గల్ వరకు చేరుకుంది....

  చల్  గల్ నుండి మాజీ మంత్రులు హరీష్ రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్,  కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు , కోరుకంటి చందర్,జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మంథని మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, ...

స్థానిక బిఆర్ఎస్ నాయకులు  రైతులు పెద్ద ఎత్తున ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ...

చల్ గల్ నుండి పాదయాత్రంగా బయలుదేరిన నాయకులు  జగిత్యాల కలెక్టరేట్ కు చేరుకొని  ...

రైతు సమస్యలపై కలెక్టర్ సత్యప్రసాద్ కు వినతిపత్రం అందజేయనున్నారు..

Tags:

Related Posts