నాయకులు, కార్యకర్తలను అభినందించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

నాయకులు, కార్యకర్తలను అభినందించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

నాయకులు, కార్యకర్తలను అభినందించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

చురకలు విలేకరి, జగిత్యాల, జనవరి 26: ఇటీవలే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదినం సందర్బంగా రక్తదానం చేసిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభినందించారు. ఈ సందర్బంగా నాయకులు ఇర్ఫాన్, యూనుస్ ఖాన్, జహిద్ లకు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మైనార్టీ అధ్యక్షులు ముకస్సర్ అలీ నేహాల్, నాయకులు దుర్గయ్య, భీరం రాజేష్,రఘువీర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.IMG-20250126-WA2161

Tags:

Related Posts