ఆర్ సి బీరు బాటిల్ లో రబ్బర్ ముక్క

ఆర్ సి బీరు బాటిల్ లో రబ్బర్ ముక్క

*ఆర్ సి బీర్ బాటిల్ లో రబ్బర్ ముక్క* 

— కొనుగోలుదారుడు నిలదీయడంతో పట్టించుకోని వైన్స్ దుకాణం యాజమాన్యం

 చురకలు విలేఖరి, జగిత్యాల అర్బన్ జనవరి 18

జగిత్యాల అర్బన్ మండలంలోని ధరూర్ గ్రామంలోని వెంకట సాయి వైన్స్ లో శనివారం మధ్యాహ్నం సమయంలో పలుగురు యువకులు కలిసి వెంకట సాయి వైన్స్ లో ఆర్.సి బీర్లను కొనుగోలు చేసుకొని వెళ్లి తాగుదామని చూడగా ఆర్ సి బీర్ లో రబ్బర్ గమనించిన కొనుగోలు దారుడు  వైన్స్ కి వచ్చి నిర్వాహకులను ప్రశ్నించగా నిర్వాహకుడు నా ఇంట్లో తయారైనా బీర్ కాదని సమాధానం ఇస్తూ మీకు కావాలంటే బీర్ కు బీర్ కు ఇస్తానని బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ యువకులను మీకు ఇష్టం ఉన్నచోట చెప్పుకోండి అని సమాధానం ఇచ్చాదాని యువకులు వ్యక్తం చేశారు.IMG-20250118-WA1033

Tags:

Related Posts