గౌతమ్ మోడల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం.
By: Mohammad Imran
On
గౌతమ్ మోడల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం.
చురకలు విలేకరి, జగిత్యాల, జనవరి 26: జగిత్యాల పట్టణంలోని గౌతమ్ మోడల్ లో ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగానిర్వహించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ టి. అరుంధతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు చూపారులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ఇంచార్జి హేమలత, ప్రైమరి ఇంచార్జి గీతాంజలి, పీపీటీ ఇంచార్జి సృజన, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Tags:

