*జగిత్యాల ఈద్గా కమిటీ అధ్యక్షుడిగా సయ్యద్ జమీల్ అహ్మద్ నియమకం

*జగిత్యాల ఈద్గా కమిటీ అధ్యక్షుడిగా సయ్యద్ జమీల్ అహ్మద్ నియమకం

*జగిత్యాల ఈద్గా కమిటీ అధ్యక్షుడిగా సయ్యద్ జమీల్ అహ్మద్ నియమకం

చురకలు విలేఖరి 

జగిత్యాల IMG-20250210-WA0137

ఈ సందర్భంగా సెంట్రల్ ముస్లిం కమిటీ సభ్యులు మత పెద్దలు, స్థానికులు ఈద్గా కమిటీ అధ్యక్షుడిగా సయ్యద్ జమీల్ అహ్మద్ ను నియమించారు. సందర్భంగా పలువురు హర్షం వ్యక్తం చేశారు .

ఈ సందర్భంగా ఈద్గా కమిటీ అధ్యక్షుడు సయ్యద్ జమీల్ అహ్మద్ మాట్లాడుతూ తను గతంలో చేసిన సేవలకు గుర్తించి మరోసారి నియమించినందుకు సందర్భంగా కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

Tags: