బస్ నడుపుతూ అపస్మారక స్థితిలోకి డ్రైవర్ .

బస్ నడుపుతూ అపస్మారక స్థితిలోకి డ్రైవర్ .

బస్ నడుపుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లిన డ్రైవరIMG-20250118-WA1031

మెట్ పల్లి బస్ డిపో కు చెందిన ప్రైవేట్ బస్ డ్రైవర్ సతీష్ మెట్ పల్లి నుండి ఖానాపూర్ వెళ్తుండగా 

మెట్ పల్లి పాత బస్టాండ్ వద్ద బస్ నిలిపి ప్రయాణికులను ఎక్కించుకునే క్రమంలో డ్రైవర్ అపస్మారక స్థితిలోకి వెళ్లి డ్రైవర్ సీట్ లోనే పడిపోవడంతో 

ప్రయాణికులు గమనించి 108 ద్వారా మెట్ పల్లి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags:

Related Posts