డిఆర్డిఏ, విజిలెన్స్ అధికారి గా వకీల్
By: Mohammad Imran
On
డి ఆర్ డి ఏ, విజిలెన్స్ అధికారి గా వకీల్
చురకలు విలేఖరి
జగిత్యాల, సెప్టెంబర్, 22
పెద్దపల్లి జిల్లాలో తహసీల్దార్ గా పని చేస్తున్న వకీల్ ను జగిత్యాల జిల్లాలో డి ఆర్ డి ఏ విజిలెన్స్ అధికారిగా నియమిస్తూ రూరల్ డెవలప్మెంట్ శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు
Tags: