నరేందర్ రెడ్డిని 2లక్షల మెజారిటితో గెలిపించండి వంశీ
ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ని రెండు లక్షల మెజారిటీతో గెలిపించండి కనకం వంశీ :
చురుకలు విలేకర్
మెట్ పల్లి , జనవరి 29 పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో పట్టపద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ వి నరేందర్ రెడ్డి ని రెండు లక్షల మెజారిటీతో గెలిపించాలని కనకం వంశీ మరియు దళిత సంక్షేమ సంఘం దళిత విద్యార్థి సంఘం నాయకులు విలేకరుల సమావేశంలో తెలిపారు మెట్ పల్లి లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో విద్యా వ్యవస్థనే మెరుగుపరిచి ఆంధ్ర కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నే విధంగా తెలంగాణ విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత నరేందర్ రెడ్డి కి చెందినదని భవిష్యత్తులో కూడా నరేందర్ రెడ్డి ప్రభుత్వ విద్యాసంస్థలు కళాశాలలు విశ్వవిద్యాలయంలో విద్యావ్యవస్థ మెరుగుపరచడానికి గెలిపిస్తే కృషి చేస్తాడని తెలిపారు తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని పేద విద్యార్థులకు మధ్యతరగతి విద్యార్థులకు అన్ని వర్గాల ప్రజల శ్రేయస్కారానికి విద్యను అందించడమే తన మొదటి ప్రాధాన్యమని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం గుర్తు చేస్తూ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండు లక్షల మెజార్టీతో గెలిపించాలని కనకం వంశీ తెలిపారు ఇట్టి సమావేశంలో డిఎస్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రావణ్ కుమార్ సీనియర్ నాయకులు మీసాలు అంజయ్య విద్యార్థి నాయకులు మగ్గిడి సురేష్ మగ్గిడి శ్రీహర్ష పాల్గొన్నారు

