ట్రాక్టర్ నడిపిన బండి సంజయ్
By: Mohammad Imran
On
ట్రాక్టర్ నడిపిన బండి
ఘనంగా మహాశక్తి దేవాలయ గణపతి నిమజ్జనం...
చురకలు ప్రతినిధి కరీంనగర్ సెప్టెంబర్ 16
కరీంనగర్ పట్టణం లోని మహిమాన్విత దివ్య క్షేత్రం శ్రీమహాశక్తి దేవాలయంలో నవరాత్రి పూజోత్సవాలు జరుపుకున్న గణనాథుని నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. దేవాలయంలో కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ ప్రాంగణం నుండి శోభయాత్ర నిర్వహించి కొత్తపల్లి చెరువులో గణనాథున్ని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమం లో కటకంలోకేష్, బండ రమణారెడ్డి, దాసరి రమణారెడ్డి, ఉప్పరపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
Tags:

