రాష్ర్ట స్థాయి బాక్సింగ్ పోటీలకు జగిత్యాల విద్యార్థుల ఎంపిక
By: Mohammad Imran
On
తెలంగాణ స్టేట్ బాక్సింగ్ పోటీలకు జగిత్యాల విద్యార్థుల ఎంపిక
జగిత్యాల : తెలంగాణ స్టేట్ బాక్సింగ్ పోటీలకు జగిత్యాల విద్యార్థులు ఎంపికైనట్లు జగిత్యాల బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మహేందర్ ,జీ శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 5, 6 తేదీలలో షేక్ పెట్ మున్సిపల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగే రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు జిల్లాకు చెందిన దుగ్యాల రాఘవ్,సాకేత్,వరుణ్,అమాన్ పాషా,సాయి మణి
స్వరాలి,మనస్వి,హంసిక,రాం చరణ్,శివ, తేజస్విని,జైద్ లు ఎంపికయ్యారని తెలిపారు. వీరిని జగిత్యాల బాక్సింగ్ అసోసియేషన్ సభ్యులు సాగర్,అరుణ్,మహిపాల్,నరేష్, కోచ్ లు వంశీకృష్ణ, రామకృష్ణ లు అభినందించారు.
Tags:

