జగిత్యాల సబ్ రిజస్ట్రార్ కార్యాలయంలో పాము కలకలం
By: Mohammad Imran
On
సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పాము కలకలం....
చురకలు విలేకరి
, జగిత్యాల, సెప్టెంబర్ 17
: జగిత్యాల సబ్ రిజిష్టర్ కార్యాలయంలో నాగు పాము చొరబడింది. కార్యాలయంలో పామును గుర్తించిన సిబ్బంది పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించారు. అతను వచ్చి పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. పాము కార్యాలయంలోకి రావటంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు భయానికి లోనయ్యారు. పాము చొరబడటంతో కాసేపు రిజిష్టేషన్లు నిలిచిపోయాయి. పాము చిక్కడటంతో అంతా ఊపి పీల్చుకున్నారు.
Tags:

