జిల్లా పోలీస్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా పోలీస్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా పోలీస్ కార్యాలయం లో జెండా ఆవిష్కరించిన ఎస్పీ అశోక్ కుమార్ 

జగిత్యాల 

*తెలంగాణ  ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ IMG-20240917-WA0002

యొక్క కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు, డీఎస్పీ రఘు చందర్, SB ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్, రామకృష్ణ, వేణు, మరియు పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Related Posts