వాహనాల స్పెషల్ డ్రేవ్

వాహనాల స్పెషల్ డ్రేవ్

వాహనాల స్పెషల్ డ్రెవ్ 

చురకలు విలేఖరి 
జగిత్యాల, నవంబర్,01

పట్టణంలో కొత్త బస్ స్టాండ్ వద్ద సీఐ వేణుగోపాల్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు ..
నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లతో తిరుగుతున్న వాహనాలను పట్టుకుని వాటిని తొలగించిన పట్టణ సీఐ వేణుగోపాల్, 
వారి వెంట ట్రాఫిక్ ఎస్సై మల్లేష్, పోలీసు సిబ్బంది ఉన్నారు..IMG-20241101-WA0000

Tags:

Related Posts