వృద్ధులకు ఆటల పోటీలు

వృద్ధులకు ఆటలపోటీలు.  

  జగిIMG-20240926-WA0006త్యాల సెప్టెంబర్ 26:జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోఅంతర్జాతీయ వయౌవృద్ధుల వారోత్సవాల సందర్భంగా గాయత్రీ అనాధాశ్రము లో వృద్ధులకు ఆటల పోటీలు,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో వృద్ధులకు బాల్ బాస్కెట్ ,పచ్చీస్,వైకుంఠ పాళీ ఆటలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ వయోవృద్దుల సంరక్షణ,పోషణ చట్టం పై అవగాహన కల్పించారు.శుక్రవారం  ఉదయం 7 గంటలకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివేకానంద స్టేడియం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు  నిర్వహించే వాక్ దాన్  కార్యక్రమంలో సీనియర్ సిటీజేన్స్ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పోటీల్లో గెలుచుకున్న వృద్ధులకు హరి ఆశోక్IMG-20240926-WA0005 కుమార్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,కార్యదర్శి గౌరిశెట్టి విష్వనాథం,  సంక్షేమ శాఖ సూపరెండేంట్ చంద్రమోహన్,ఎఫ్.ఆర్
ఓ.కొండయ్య,సఖి లీగల్ కౌన్సిలర్ లావణ్య,ఐసిడిఎస్  సూప్రవైజర్  లావణ్య,సీనియర్ సిటిజెన్ల  నాయకులు వెల్ముల ప్రకాష్ రావు,దేవేందర్ రావు,పబ్బా శివానందం,తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts