సౌత్ జోన్ బాక్సింగ్లో జగిత్యాల విద్యార్థుల ప్రతిభ

సౌత్ జోన్ బాక్సింగ్లో జగిత్యాల విద్యార్థుల ప్రతిభ

సౌత్ జోన్ బాక్సింగ్ లో జగిత్యాల విద్యార్థుల ప్రతిభ

జగిత్యాల : తమిళనాడులోని చెంగలపట్టులో జరిగిన సౌత్ జోన్ బాక్సింగ్ పోటీలలో జగిత్యాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.ఈ నెల 21 నుండి మూడు రోజులపాటు జరిగిన బాక్సింగ్ పోటీలలో లక్ష్మీ పూర్ గ్రామంలోని ప్రజ్ఞ గ్లోబల్ సీబీఎస్సీ స్కూల్ విద్యార్థులు హేమ హాసిని అనే విద్యార్థినికి సిల్వర్ మెడల్ రాగా జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైంది. అదేవిధంగా ఎనిమిదవ తరగతికి చెందిన దుగ్యాల రాఘవ్ , 9వ తరగతి చెందిన సాకేత్,సాయి మణి, అమాన్ లు బాక్సింగ్ పోటీలలో ప్రతిభ కనబరిచారు. వీరిని పాఠశాల చైర్మన్ అనిల్,ప్రిన్సిపాల్ అనిల్,ఇంచార్జి రాజశేఖర్,పీఈ టి లు శ్రీకాంత్, మనోజ్,బాక్సింగ్ కోచ్ వంశీకృష్ణ లు అభినందించారు.IMG-20240923-WA0017

Tags:

Related Posts