తప్పతాగి ఎస్సై హంగామా

తప్పతాగి ఎస్సై హంగామా

*తప్పతాగి ఎస్ ఐ హంగామా*


చురకలు విలేఖరి 
జగిత్యాల, సెప్టెంబర్,20
జగిత్యాల పట్టణము వానినగర్ లో వినాయక నిమర్జన కార్యక్రమంలో మహిళలు వినాయక నిమర్జనం వీక్షిస్తున్న సమయంలో పడాల రాజేశ్వర్ అనే ఎస్ ఐ కొందరు వ్యక్తులతో పోలీస్ అనే ఓ కారులో వచ్చి తప్పతాగి హంగామా చేసినట్లు సమాచారం.

నిమర్జన కార్యక్రమం వీIMG-20240920-WA0000క్షించడానికి వచ్చిన  వ్యక్తులు అడ్డుకోవడంతో వారిపై రాయితో దాడికి యత్నించినట్లు తెల్సింది.

నేను ఎస్ ఐ ని ఏమీ చేసుకుంటారో చే సుకోండి అంటూ అక్కడున్న యువకులపై దాడి చేసినట్లు వారు పేర్కొన్నారు.
ఎస్ ఐ పడాల రాజేశ్వర్ నిజామాబాదు లో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం

Tags:

Related Posts