సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇర్ఫాన్.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇర్ఫాన్.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహమ్మద్ ఇర్ఫాన్.

చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 6: జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ పాత్రికేయులు మహమ్మద్ ఇర్ఫాన్ గురువారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మహమ్మద్ ఇర్ఫాన్ పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడారు.IMG-20250306-WA0030(1)

Tags: