గంగమ్మ ఒడికి చేరిన థరూర్ గ్రామ శివసేన బాల గణపతి

గంగమ్మ ఒడికి చేరిన థరూర్ గ్రామ శివసేన బాల గణపతి

గంగమ్మ ఒడికి చేరిన ధరూర్ గ్రామ శివసేన బల గణపతి :  

ధరూర్ గ్రామంలో గణేష్ నిమజ్జనం శోభాయాత్ర ,

చురకలు విలేఖరి 

 జగిత్యాల రూరల్  

ధరూర్ గ్రామంలో గణపతుల నిమజ్జనం భక్తుల ఆటపాటలు, వివిధ వేషాధరణలతో  కోలాహలంగా జరిగింది. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన పిదప మంగళవారం రోజున ఉత్తర పూజ గావించిన అనంతరం ఆనందోత్సాహాల మధ్య 
గణపతుల నిమజ్జనం రోజున పరమపవిత్రమైన పులిహోర అన్న ప్రసాదం గ్రామంలోనీ ప్రజలకు పంపిణి చేసి ఎంతో 
అందంగా అలంకరించిన వాహనంలో ధరూర్ శివ సేన బల గణపతినీ ధరూర్ గ్రామ శివసేన బల గణపతి నిర్వాహకులు నిమజ్జనం చేశారు. ధరూర్ గ్రామంలో దాదాపుగా చాలా సంవ్సరాలుగా ఇక్కడ గణపతిని మండపాలలో నెలకొల్పి 
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపాల వద్ద పెద్ద ఎత్తున్న పూజలు నిర్వహించడం జరుగుతుంది అని ధరూర్ గ్రామ శివసేన గణపతి నిర్వాహకులు గంగాధర్, తిరుపతి, రెడ్డీ, శ్రీనివాస్, రమేష్, సంపత్ కుమార్, రాజు, రాకేష్, కార్తీక్, వెంకటేష్, జితేందర్, అనిల్, అరవింద్ తదితరులు తెలిపారు.IMG-20240917-WA0058

Tags:

Related Posts