సీఎం సహాయనిది చెక్కు అందజేత
By: Mohammad Imran
On
సీఎం సహాయనిధి చెక్కు అందజేత
జగిత్యాల
జగిత్యాల పట్టణ 26 వ వార్డు కి చెందిన ఎం.డి మక్సూద్ అలీ కి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 60వేల రూపాయల విలువగల చెక్కును జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
వెంట నాయకులు షకీల్ పట్వారీ,సుధాకర్, కత్రోజ్ గిరి,సుమన్ రావు,మురళీ,ఏనుగుల రాజు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Tags:

