ఆర్టీసీ బస్సులో శ్వాస అడ లేని పరిస్థితి

ఆర్టీసీ బస్సులో శ్వాస అడ లేని పరిస్థితి

ఆర్టీసి బస్సులో శ్వాస ఆడలేని పరిస్థితి

ఒక్క బస్సులో సుమారు 150 మందికి పైగా ప్రయాణికులు

సొమ్మసిల్లి పడిపోయిన ఓ యువతి,పలువురు

జగిత్యాల నుండి దావన్ పెల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు

బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్


చురకలు విలేఖరి 
జగిత్యాల 

రేపటి నుండి దసరా సెలవుల ఉండడం తో ఆర్టీసీ బస్ ప్రాంగణం ప్రయాణికుల తో కిక్కి్రిసి పోయింది. దసరా సెలవులు రేపటి ఉండడం తో ప్రయాణికులు సరిపడా బస్ లు ఏర్పాటు చేయకపోవడం తో జగిత్యాల కొత్తబస్స్టాండ్ నుండి వయా ఆలూరు, రంగపేట, విరాపూర్ మీదుగా దావాన్ పెల్లి కీ సుమారు 150 మంది ప్రయాణికుల తో నిండింది. దింతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్ లో మొతదు కు మించి ప్రయాణికులు ఉండడం తో ఇద్దరు యువతులు స్ప్రొహ తప్పి పడిపోయారు....IMG-20241001-WA0026

Tags:

Related Posts