పాదయాత్రలో దొంగ చేతివాటం

పాదయాత్రలో దొంగ చేతివాటం

IMG-20241112-WA0008

కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్ర లో దొంగ చేతి వాటం..

జగిత్యాల కొత్త బస్టాండ్ కార్నర్ మీటింగ్ లో   కార్యకర్తల  జేబులో నుంచి పర్సులు కొట్టేసిన దొంగ ..

పర్సు కొట్టేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కార్యకర్తలు దేహశుద్ధి చేసి..

 పోలీసులకు అప్పగించారు.

దొంగను పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు..

Tags:

Related Posts