గోదావరి నదిలో ముగ్గురు గల్లంతు ఒకరు మృతి.
By: Mohammad Imran
On
గోదావరి నదిలో ముగ్గురు గల్లంతు
ఒకరు మృతి.
ధర్మపురి,
జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధి రాయపట్నం గోదావరి నది వంతెన వద్ద నదిలో స్నానం చేస్తున్న ముగ్గురు యువకులలో స్నానానికి దిగి నీటిలో మునిగిపోయారు
నదిలో ఒక మృతదేహం లభ్యమైనది
మరో యువకుడిని జాలర్లు పరిసర వాసులు కాపాడారు
ఆ యువకుడు అపస్మారక స్థితి ఉండగా జగిత్యాల ఆస్పత్రికి తరలించారు .
దుర్గా దీక్షలో ఉన్నవారు స్నానానికి వచ్చినట్టు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .
సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Tags:

