తెలంగాణలో 9 మంది డిఎస్పీల బదిలీ

తెలంగాణలో 9 మంది డిఎస్పీల బదిలీ

*తెలంగాణలో 9 మంది డిఎస్పీ ల బదిలీలు...* 

 *ఉత్తర్వులు జరీ చేసిన డిజిపి జితేందర్..*

చురకలు విలేఖరి 
హైదరాబాద్, నవంబర్,07

పి. దేవేందర్ రెడ్డి, డిఎస్పీ డీసీ ఆర్ బి. నిర్మల్ ను ఎసిపి సి సి ఆర్ బి ఖమ్మం కు బదిలీ అయ్యారు. డి ప్రసన్న కుమార్ ఎసిపి సి సి ఆర్ బి ఖమ్మం ను డిఎస్పీ మెదక్ కు బదిలీ అయ్యారు. వేయూటింగ్ లో ఉన్నా డిఎస్పీ ఆర్ దామోదర్ రెడ్డి డిఎస్పీ పి టి సి అంబర్పేట్ కు బదిలీ అయ్యాను. జగిత్యాల డి సి ఆర్ బి డిస్పి జి. మహేష్ బాబు డిఎస్పీ పి టీ సి, కరీంనగర్ కు బదిలీ అయ్యారు. డిఎస్పీ పిటీసీ బి రామనుజం డిఎస్పీ కాగజ్ నగర్ కు బదిలీ అయ్యారు. డిఎస్పీ కాగాజ్ నగర్ ఏ కరుణకర్ డిఎస్పీ ఆసిఫాబాద్ కు బదిలీ అయ్యారు. ఆసిఫాబాద్ డిఎస్పీ పి సదయ్యకు డిజిపి ఆఫీస్ కు బదిలీ చేశారు. డిఎస్పీ డిసి ఆర్ బి వనపర్తి కె కృష్ణ కిషోర్ కు డిస్పీ తొర్రూర్ కు బదిలీ అయ్యారు. డిఎస్పీ తొర్రూరు వి సురేష్ను డిజిపి ఆఫీస్ కు బదిలీ చేశారుIMG-20241107-WA0000

Tags:

Related Posts