ఎస్ ఐ ల బదిలీలు

ఎస్ ఐ ల బదిలీలు 

చురకలు విలేఖరి 
జగిత్యాల,

*జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు ఎస్.ఐ లను  బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.*

సీ హెచ్,సుధీర్ రావు, జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ నుండీ రాయికల్ కు,
   ఇ. కిరణ్ కుమార్, సి సి ఎస్ జగిత్యాల నుండీ జగిత్యాల టౌన్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags:

Related Posts