రతన్ టాటాకు ఘన నివాళి
By: Mohammad Imran
On
రతన్ టాటాకు ఘన నివాళి
చురకలు విలేఖరి
జగిత్యాల
స్థానిక వివేకానంద
మినీ స్టేడియంలో వాకర్స్ ఆధ్వర్యంలో రతన్ టాటాకు రెండు నిమిషాలు మౌనం పాటించి ఘన నివాళులర్పించారు వారు చేసిన సేవలు దేశానికి మరువలేనిదని కోట్లాది కుటుంబాల్లో ఆధారం కల్పించిన మహోన్నత వ్యక్తి, కరోనా సమయంలో కోట్లాది రూపాయలు గవర్నమెంట్ ఇచ్చి ఆదుకున్న దీశాలి వారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించాలని వాకర్ అసోసియేషన్ సభ్యులు గవర్నమెంట్ ను కోరనైనది ఇట్టి కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శి గౌతమ్ రెడ్డి, టీవీ సూర్యం, అనుమల్ల దేవయ్య, మన్యం రవికుమార్ సూర్య ప్రసాద్ రావు, వెంకన్న, యాళ్ళ భాస్కర్ రెడ్డి, సిపెల్లి రవి , విట్టలయ్య, కనపర్తి నాగభూషణం, గుండేటి రవి, ధరన్ బాబు, శ్యాంసుంధర్,గంప ప్రసాద్, ముదిగంటి సదాశివరెడ్డి, మల్లికార్జున్, ఎలుగందుల సుధాకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
Tags:

