సీనియర్ సిటిజన్స్ కు సన్మనం
By: Mohammad Imran
On
సీనియర్ సిటిజన్స్ కు
సన్మానం
కరీంనగర్
ఈరోజు సి ఎస్ ఐ చర్చి వెస్లీ కెతీడ్రల్ లో సీనియర్ సిటిజన్స్ కి రెవరెండ్ పాస్టర్ పాల్ కొమాల్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా బొబ్బిలి విక్టర్ కు ప్రత్యేకమైన సన్మానం చేయడం జరిగింది ఇందులో సంఘస్తులు సీనియర్ సిటిజన్స్ బ్రదర్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags:

