వేముల సుభాష్ పరామర్శ

వేముల సుభాష్ పరామర్శ

వేముల సుభాష్ పరామర్శ*

చురకలు విలేఖరి 
బుగ్గారం, సెప్టెంబర్,30

 బుగ్గారం మండల గంగపూర్ గ్రామంలో పలువురు జగిత్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికత్స పొందుతున్న చెక్కపెల్లి గంగన్న మరియూ ఇటీవలే చికిత్స పొంది ఇంటికి వెళ్లిన గుర్రపు రాజిరెడ్డి మరియూ కట్ట ప్రమీల ను పరామర్శించిన *బుగ్గారం  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ * వారి వెంట అడ్లగట్ల శుభాష్, రెంటం శ్రీధర్,  సంతోష్,సురేష్,శ్రీనివాస్, పరశురామ్, శేఖర్,తిరుపతి,లచ్చన్న,ఆశన్న, రాజేందర్, మహేందర్,మల్లేష్, సమీర్, మహేష్ , తదితరులు పాల్గొన్నారు.IMG-20240930-WA0021

Tags:

Related Posts