విజ్జన్న ఆధ్యాత్మిక సేవలు వేలకట్టలేనివి

విజ్జన్న ఆధ్యాత్మిక సేవలు వేలకట్టలేనివి

విజ్జన్న ఆధ్యాత్మిక సేవలు వేలకట్ట లేనివి...

జగిత్యాల ప్రముఖ ఆధ్యాత్మిక పండితులు స్వర్గీయ శ్రీమాన్ నంబి పార్థసారథి విజ్జన్న ఆధ్యాత్మిక సేవలు వేలకట్ట లేనివి అని కళాశ్రీ అధినేత గుండేటి రాజు కొనియాడారు. శుక్రవారం రోజున స్థానిక వేణుగోపాల స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన విజ్జన్న ప్రథమ వర్ధంతి క్రతువులో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఐ జె యు రాష్ట్ర కమిటీ సభ్యులు టి.వి. సూర్యం, ఇట్టే చక్రదర,వంగపెళ్లి వేణు మాధవరావు, సింహాచలం శ్రీనివాసు, గడ్డం లక్షన్ రావు, తిరుమల్ రావు, లక్ష్మి నర్సింహారావు, మోటల సాయన్న తదితరులు పాల్గొన్నారు.IMG-20240920-WA0013

Tags:

Related Posts