నరేందర్ రెడ్డి కు మద్దతుగా సిరిసిల్ల లో ఓటరు నమోదు ప్రచారం

నరేందర్ రెడ్డి కు మద్దతుగా సిరిసిల్ల లో ఓటరు నమోదు ప్రచారం

నరేందర్ రెడ్డి కు మద్దతుగా సిరిసిల్లలో ఓటరు నమోదు ప్రచారం 

సిరిసిల్ల 

ఈరోజు  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ నమోదు కార్యక్రమం భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గంలోని స్థానికంగా పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రభుత్వ అధ్యాపకులను, రిటైర్డ్ ఉపాధ్యాయులను, మరియు 2021 లోపు పట్టబద్దుల అయినవారిని ఈరోజు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ మద్దతుగా తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం, వ్యవస్థాపక మరియు రాష్ట్ర అధ్యక్షులు మాసం రత్నాకర్ పటేల్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తోపుల శ్రీనివాస్ సంయుక్తంగా వాకర్స్ ను కలిసి ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సిరిసిల్ల పట్టణంలో పెద్ద ఎత్తున చేపట్టారు. రాబోయే పట్టబద్ధుల కరీంనగర్ నియోజకవర్గం నుండి దాదాపుగా నాలుగు దశాబ్దాల కాలంగా విద్యాసంస్థలను ఏర్పాటు చేసి విద్యావ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేస్తూ, భారతదేశవ్యాప్తంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో అలుపెరే గాని పోరాటం చేసిన మహోన్నత విద్యావేత్త, ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్, డాక్టర్ ఊట్కూరి నరేందర్ రెడ్డికు అత్యంత మెజార్టీతో గెలిపించి శాసనమండలి సభ్యుడిగా గెల్పొందించాలని మాసం రత్నాకర్ పటేల్ పట్టబద్ధులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫారం రాజన్న సిరిసిల్ల జిల్లా నాయకులు మరియు రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.IMG-20240917-WA0028

Tags:

Related Posts