గణనాథులను దర్శించుకున్న విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
By: Mohammad Imran
On
*వినాయక నిమజ్జనం సందర్భంగా మంగళవారం రోజున ధర్మపురి పట్టణంలోని పలు వినాయక మండపాల్లో కొలువు దీరిన గణనాథులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
*
*ఈ సంధర్బంగా ఉత్సవ కమిటీ సభ్యులు స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానించారు*
*ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..*
Tags:

